ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత | RBI removes cash withdrawal limits for ATMs from Feb 1 | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 30 2017 6:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

ఏటీఎంల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల్లో విధించిన క్యాష్‌ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్‌ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement