ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో కాల్‌మనీ సెక్స్‌రాకేట్ వ్యవహారంపై తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడంతో అసెంబ్లీ 10 నిమిపాల పాటు వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ లాబీ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది వినలేదనీ, తాత్కాలిక రాజధాని అయిన విజయవాడలోనే ఇదంతా జరుగుతోందంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.