ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఇద్దరి మృతి | RTC bus hits by lorry, 20 passengers injured | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 6 2016 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

నల్లగొండ జిల్లాలోని కేతెపల్లి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement