షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి | Sanjay Leela Bhansali Slapped, His Hair Pulled By Protesters On Padmavati Sets | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 27 2017 7:37 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక సినిమా పద్మావతి షూటింగ్ సెట్స్ను ఆందోళనకారులు ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేశారు. రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్పుట్‌ కర్ణి సేన సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు భన్సాలీకి చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగారు. శుక్రవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ కోటలో ఈ ఘటన జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement