రద్దయిన పెద్ద నోట్లను ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది.
Published Tue, Jul 4 2017 11:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM