రాజకీయం చేయొద్దు: సుప్రీం | sc holds firm delhi cracker ban | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 13 2017 7:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ఢిల్లీ, జాతీయ రాజధాని(ఎన్‌సీఆర్‌) ప్రాంతంలో క్రాకర్స్‌పై విధించిన నిషేధం సవరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ అంశానికి మతం రంగు పులమరాదని, రాజకీయం చేయొద్దని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement