నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు | Second year Intermediate results released today | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 27 2015 8:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement