ఉత్తరకొరియా మరో అణు పరీక్షను నిర్వహించినట్లు దక్షిణ కొరియా ఆదివారం పేర్కొంది. అభివృద్ధి పరచిన హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్న కొద్ది గంటల్లోపే అణు పరీక్ష జరగడం గమనార్హం.
Sep 3 2017 7:28 PM | Updated on Mar 20 2024 5:20 PM