ఆదాయం డిక్లరేషన్ పథకం(ఐడీఎస్) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి విదేశీ సంస్తల్లో పెట్టుబడులు తదితర ఆదాయ వివరాలను ప్రకటించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది.
Jul 25 2016 12:26 PM | Updated on Mar 21 2024 8:51 PM