నితీశ్‌కు ఝలక్‌: శరద్‌ యాదవ్‌ బిగ్‌ స్టెప్‌! | Sharad Yadav Takes Big Step Forward | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 11 2017 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

జనతాదళ్‌ (యునైటెడ్‌) (జేడీయూ)లో ఇద్దరు కీలక నేతలైన నితీశ్‌కుమార్‌, శరద్‌యాదవ్‌ మధ్య దూరం నానాటికీ పెరిగిపోతున్నది. నితీశ్‌కుమార్‌ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్‌ యాదవ్‌ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి.. తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement