నేడు సింగరేణి ఎన్నికలు | singareni elections today | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 5 2017 7:35 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్, విపక్ష పార్టీలు సీపీఐ, కాంగ్రెస్‌ల అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement