పొద్దున్నే తెంపేశారు | Snacing chain in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 28 2015 9:31 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతూనే ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement