శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ | So soon after extravaganza of Bahubali,Srimanthudu simplicity, varma | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 7 2015 10:42 AM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీమంతుడు సినిమా సింపుల్ అండ్ ప్లెయిన్ మూవీగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఒక గొప్ప విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీగా తీసిన బాహుబలి తర్వాత.. శ్రీమంతుడు నేరుగా మనసును తాకి అద్భుత విజయం సాధించిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement