తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ తదుపరి విచారణను ఉమ్మడి హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. దీనిపై 10 రోజుల గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Published Tue, Nov 1 2016 12:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement