విశాఖలో బీచ్‌కు స్నానానికి వెళ్లి...! | student washed away in vishakha beach | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 25 2016 6:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

సరదా కోసం బీచ్‌లో స్నానానికి వెళ్లిన స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో ఆదివారం ఏడుగురు విద్యార్థులు బీచ్‌ స్నానానికి వెళ్లారు. సబ్‌మెరైన్‌ వద్ద బీచ్‌లో వారు స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి గల్లంతయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement