మహిళా పార్లమెంటు వద్ద విద్యార్థినుల ఆందోళన | students stage protest at national women parliment in amaravathi | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 12 2017 6:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పార్టిస్పెషన్ సర్టిఫికెట్లు ఇవ్వటంలో వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టిస్పెషల్‌ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరంటూ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement