‘ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా ఉన్న మాకే పోలీస్ శాఖలో న్యాయం జరగడం లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుప్పం సీఐ, చిత్తూరు డీఎస్పీలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి’ అని బాధిత కానిస్టేబుల్ వి.రేణుక డిమాండ్ చేశారు.