పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశానికి డీజీఎంవో,భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణమంత్రి మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి, అమిత్ షా,రాంవిలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
Published Thu, Sep 29 2016 4:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement