అమెరికాలో దాడులు.. లోక్‌సభలో ప్రకటన! | Sushma Swaraj in Lok Sabha, on attacks on Indians | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 15 2017 3:07 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అమెరికాలో భారతీయులపై ఇటీవలికాలంలో జరిగిన జాత్యాంహకార దాడులపై లోక్‌సభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ బుధవారం ప్రకటన చేశారు. అమెరికాలోని పరిస్థితిని విదేశాంగశాఖ నిశితంగా గమనిస్తున్నదని ఆమె తెలిపారు. భారతీయులపై జరిగిన జాత్యాంహకార దాడులపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణను వేగవంతం చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని తాము కోరామని సుష్మా వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement