కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్ | Suspects arrested in Cordon search operation in secunderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 25 2015 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

సికింద్రాబాద్ తుకారాంగేటు ప్రాంతంలోని మాంగారి బస్తీలో పోలీసులు శనివారం వేకువజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. బస్తీలోని ఇంటింటినీ సోదా చేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో కొనసాగిన సెర్చ్ లో 200మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement