నేడు అమరావతిలో జరిగిన మంత్రివర్గ విస్తరణ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన ఆనాడు తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో మంత్రి పదవి ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ ఉల్లంఘన అని గొంతు చించుకున్న చంద్రబాబు, నేడు ఏమిచేశారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.