ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా? | TDP MLC MVVS murthy controversial comments on Andhra university | Sakshi
Sakshi News home page

Published Thu, May 25 2017 6:47 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఆంధ్రా వర్శిటీని ఓ దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement