దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఆట రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టింది. స్పిన్నర్ల ధాటికి 12 పరుగులకే దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Published Thu, Nov 26 2015 10:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement