రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం | Telangana PCC to fight for Farmers | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 2 2016 8:25 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement