పోలవరం ‘చెక్కు’ వెనుక కథ ఇదీ ! | Telugu drama in Delhi | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 27 2016 7:10 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని కేంద్రం మంజూరు చేయించగానే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లా? సీఎం చంద్రబాబు తీరు చూస్తుంటే అలానే ఉంది. గతంలో చేసిన పనులకు ఈ డబ్బులిచ్చారనే విషయాన్ని విస్మరించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకుంటామంటూ చంద్రబాబు సోమవారం ఢిల్లీలో మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకోవడం వింతల్లోకెల్లా వింత. దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రధాన పనుల(హెడ్‌ వరŠక్స్‌)ను ఓ కొలిక్కి తెస్తూనే.. ముందు చూపుతో కుడి, ఎడమ కాలువలను లైనింగ్‌తో సహా దాదాపుగా పూర్తి చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement