ఘనంగా తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్ | The minister's talasani daughter's wedding reception held | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 15 2016 9:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ నటులు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కల్యాన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement