పళనిస్వామి ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి తన మద్దతుదారులతో కలిసి ఆయన మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించి నివాళి అర్పించారు.
Feb 17 2017 6:57 AM | Updated on Mar 22 2024 10:55 AM