తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కుటుంబసభ్యులకు దేశ, విదేశాల్లో భారీగా వ్యాపారాలు, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీవీవీ దినకరన్ ఆరోపించారు. భారీగా పెరిగిపోయిన ఆయన ఆస్తుల గుట్టువిప్పేందుకు త్వరలోనే ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆయన హెచ్చరించారు.