సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది? | Sasikala has no experience, asks DMK leader | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 5 2017 7:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏ అర్హత ఉందని ప్రతిపక్ష డీఎంకే నాయకులు విమర్శించారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, ఆమె విధానాలు ఏంటో తెలియవని, ఆమె ముఖ్యమంత్రిగా ఎలా బాధ్యతలు చేపడుతారని డీఎంకే సీనియర్ నేత అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement