రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బుధవారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Apr 26 2017 6:29 AM | Updated on Mar 21 2024 8:11 PM