ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్ రావత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3గంటలకు జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఉత్తరాఖండ్ 9వసీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్‌తో గవర్నర్ కృష్ణ కాంత్ పాల్ ప్రమాణం చేయించారు.