చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. దాంతో పిల్లల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లల అదృశ్యంపై వారి దూరపు బంధువుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Published Sat, Oct 25 2014 10:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement