ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం | two rescued from nanakramguda collapsed building | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 9 2016 10:34 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement