బ్లాక్ మార్కెట్‌కు తరలిన టూవీలర్లు | two wheelers turn to black market, no stock boards at markets | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 31 2017 1:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

టూ వీలర్ల అమ్మకాల మీద భారీ డిస్కౌంటులు ప్రకటించడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలు చాలావరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ద్విచక్ర వాహనాలు దొరకడం లేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement