‘నా ఇంటిపై దాడి చేయించినా భయపడను’ | Vellampally srinivas slams mlc budda venkanna | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 18 2017 6:45 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

టీడీపీ నేతలే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ఇంటిపౌ దాడి చేయించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. పైరవీలతోనే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement