గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిందని... ఎన్నో ఏళ్లుగా ఉలుకు పలుకు లేని సీఎం చంద్రబాబు.. ఎన్నికల భయంతోనే అనూహ్యంగా అఖిలపక్షం, సంఘాలు అంటూ పిలుపునిచ్చారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు విమర్శించారు