దేశం ముందుకు వెళ్లాలంటే సరైన నాయకత్వం అవసరం అని, అప్పుడే ఆ దేశం శక్తివంతం అవుతుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఉదయం వెంకయ్య నాయుడకు విజయవాడలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ....‘ మోదీ రూపంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు.2019లో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నదే నా కోరిక. బీజేపీలో దాదాపు అన్ని పదవులు అనుభవించాను. క్రియాశీలక రాజకీయాల నుంచి నన్ను తప్పించారనడం సరికాదు.
Published Sat, Jul 29 2017 10:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement