తెలంగాణపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల శాసనసభ్యుడు కె.తారకరామారావు స్వాగతించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠను పెంచేలా ఉన్నాయన్నారు. కేటీఆర్ ఈరోజు ఉదయం కావూరిని కలిశారు. ఈ సందర్భంగా చేతన కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. నేతన్నలను ఆదుకోవాలని కోరారు. త్వరలో సిరిసిల్ల నియోజకవ్గంలో పర్యటించాలని కేటీఆర్ కేంద్రమంత్రిని కోరారు.
Published Sat, Jun 29 2013 3:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement