ఒక బోగస్ కంపెనీకి 950 ఎకరాలు ఎలా ఇచ్చారంటూ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీసింది. చర్చకు పట్టుబట్టింది. కోర్టులో సైతం ఈ కంపెనీకి భూమి కేటాయించిన తీరుపై విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇది చంద్రబాబును, ఆయన మిత్ర పరివారాన్ని కలవరపెట్టింది. రామోజీ రంగంలోకి దిగారు.
Published Wed, Jun 26 2013 9:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:01 AM
Advertisement
Advertisement
Advertisement