అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ.. | Violence erupts in Kashmir, one killed by police, BJP office in Kulgam attacked | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 9 2016 7:10 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement