ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభలో మరోసారి వేడిపుట్టించనుంది. ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది
Published Fri, Aug 5 2016 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement