'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా' | why are you occupying our land: laxma reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 26 2015 11:29 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంకా భూముల ఆక్రమణ దాహం తీరనట్లుందని రైతు కూలి సంఘం నేత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన మాట్లాడుతూ తమ భూములు లాక్కోవద్దని మూకుమ్మడిగా చెప్తున్నా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement