వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి | Woman dies due to medical negligence in kakinada | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 20 2013 9:16 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అని ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఇద్దరు మహిళల కేస్ షీట్లు తారుమారు అయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement