ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.! | Woman sucked into the ground | Sakshi
Sakshi News home page

Aug 30 2017 12:38 PM | Updated on Mar 21 2024 8:52 PM

ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో చేసిన నిర్లక్ష్యంతో మన ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే పెద్దలు బయటకు వెళ్లె ముందు ఒళ్లంతా కళ్లు పెట్టుకుని ఉండాలని చెబుతుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement