సున్నీ వర్గానికి చెందిన ఓ మతగురువు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. స్త్రీ, పురుష సమానత్వం అనేది ఇస్లామ్ కు సంబంధించిన అంశం కాదని అఖిల భారత సున్నీ జామియాతుల్ ఉలామా చీఫ్ కాంతపురం ఏపీ అబూబాకర్ ముస్లియర్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.