క్రికెట్ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది.
Published Sat, May 6 2017 7:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM