గడప గడపకు వైఎస్సార్పై సమీక్షలు | ys jagan mohan reddy review meeting on Gadapa Gadapa Ku Ysr Program | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 3 2016 7:35 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

రాష్ట్రంలో చంద్ర‌బాబు రెండేళ్ల పాలన వైఫ‌ల్యాల‌తో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement