45 శాతం ఓట్లు జగన్‌కే | YS Jagan mohan reddy sweeps 45 votes next assembly lok sabha elections | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 5 2014 6:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీయనుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలువనుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది. సీమాంధ్రలో లోక్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని సర్వే తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement