ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఎన్నికలయ్యాక ఆయన ఏం చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు