19, 20 తేదీల్లో జిల్లాలో జగన్‌ పర్యటన | YS Jaganmohan Reddy tour in Srikakulam district | Sakshi
Sakshi News home page

Published Tue, May 16 2017 7:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. హిరమండలంలో ఈనెల 19న ఆయన పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement